ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సైప్రస్ కు అధ్యక్షుని గా శ్రీ నికోస్ క్రిస్టోడౌలాయిడ్స్ ఎన్నికయినందుకు ఆయనకు అభినందనల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి

Posted On: 13 FEB 2023 10:50PM by PIB Hyderabad

సైప్రస్ కు అధ్యక్షుని గా శ్రీ నికోస్ క్రిస్టోడౌలాయిడ్స్ ఎన్నిక అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సైప్రస్ కు అధ్యక్షుని గా ఎన్నికైనందుకు శ్రీ నికోస్ @Christodulides కు ఇవే అభినందన లు. నేను భారతదేశం-సైప్రస్ సంబంధాల ను పెంపొందింప చేయడం కోసం ఆయన తో కలసి కృషి చేయాలని ఉత్సాహపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST


(Release ID: 1899037) Visitor Counter : 178