ప్రధాన మంత్రి కార్యాలయం

సుదీర్ఘ అనుభవం కలిగిన చలనచిత్ర దర్శకుడు శ్రీ కె. విశ్వనాథ్ కన్నుమూత పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 03 FEB 2023 11:49AM by PIB Hyderabad

సుదీర్ఘ అనుభవం కలిగిన చలనచిత్ర దర్శకుడు శ్రీ కె. విశ్వనాథ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-

 

‘‘శ్రీ కె. విశ్వనాథ్ గారి కన్నుమూత వార్త తెలిసి దుఃఖించాను. ఆయన చలనచిత్ర జగతి లో ప్రముఖుల లో ఒకరు; సృజనశీలి గాను, బహుముఖ ప్రజ్ఞ కలిగిన దర్శకుని గాను ఆయన ప్రసిద్ధి ని పొందారు. ఆయన చలనచిత్రాలు వివిధ జానర్ లను స్పర్శించడం తో పాటు ప్రేక్షక లోకాన్ని దశాబ్దుల తరబడి సమ్మోహితుల ను చేస్తూ వచ్చాయి. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను అభిమానించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

******

 

***



(Release ID: 1895962) Visitor Counter : 180