ఆర్థిక మంత్రిత్వ శాఖ
కొన్ని రకాల సిగరెట్లపై విధిస్తున్నజాతీయ విపత్తు కంటింజెంట్ సుంకాన్ని 16% వరకు పెంచాలని ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్
Posted On:
01 FEB 2023 12:50PM by PIB Hyderabad
కొన్ని రకాల సిగరెట్లపై విధిస్తున్నజాతీయ విపత్తు కంటింజెంట్ సుంకాన్ని 16% వరకు పెంచాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించింది. ఈ రోజు కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2023-24 లో ఈ ప్రతిపాదన చేర్చారు.
కంపౌండెడ్ రబ్బర్ పై ప్రాథమిక కస్టమ్స్ సుంకం 10% నుంచి 25% పెంపు
కొన్ని రకాల సిగరెట్లపై విధిస్తున్నజాతీయ విపత్తు కంటింజెంట్ సుంకం 16% వరకు పెంపు
కొన్ని రకాల సిగరెట్లపై విధిస్తున్నజాతీయ విపత్తు కంటింజెంట్ సుంకాన్ని గత మూడు సంవత్సరాలుగా సవరించలేదు. సవరించిన జాతీయ విపత్తు కంటింజెంట్ సుంకం వివరాలు ( 02.02.2023 నుంచి అమలు)
సిగరెట్లపై NCCD డ్యూటీ రేటు |(02.02.2023 నుండి అమలులోకి వస్తుంది):
వస్తువుల వివరణ
|
ఎక్సైజ్ డ్యూటీ రేటు
|
నుండి (రూ. 1000 వాటికి )
|
కు (రూ. 1000 వాటికి )
|
65 మిమీ కి మించి ఎక్కువ పొడవు లేని ఫిల్టర్ సిగరెట్లు కాకుండా ఇతర సిగరెట్లు
|
200
|
230
|
65 మిమీ కంటే ఎక్కువ పొడవు 70 మిమీ మించని పొడవుగల ఫిల్టర్ సిగరెట్లు కాకుండా ఇతర సిగరెట్లు
|
250
|
290
|
65 మిమీ వరకు పొడవు గల ఫిల్టర్ సిగరెట్లు
|
440
|
510
|
65 మిమీ మించి 70 మిమీ కంటే తక్కువ పొడవు గల ఫిల్టర్ సిగరెట్లు
|
440
|
510
|
70 మిమీ కంటే ఎక్కువ పొడవు75 మిమీ కంటే తక్కువ పొడవు గల ఫిల్టర్ సిగరెట్లు
|
545
|
630
|
ఇతర సిగరెట్లు
|
735
|
850
|
పొగాకు ప్రత్యామ్నాయాల సిగరెట్లు
|
600
|
690
|
***
(Release ID: 1895510)
Visitor Counter : 342