ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

పార్లమెంట్ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి ఇచ్చిన ప్రసంగం లో ముఖ్యాంశాల ను ప్రస్తావించినప్రధాన మంత్రి

Posted On: 31 JAN 2023 7:46PM by PIB Hyderabad

పార్లమెంట్ ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్మూ ఇచ్చిన ప్రసంగం లో ముఖ్యాంశాల ను గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రస్తావించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

పార్లమెంట్ ఉభయ సభల ను ఉద్దేశించి రాష్ట్రపతి గారు ఇచ్చిన ప్రసంగం లో విభిన్న రంగాల లో చోటు చేసుకొంటున్న పరివర్తనకారి మార్పు ల యొక్క రూపురేఖల ను ఆవిష్కరిస్తూ విభిన్న విషయాల తాలూకు ఒక విస్తృతమైన వివరణ గా సాగింది. సాధారణ పౌరుల ను ఏ విధం గా సశక్తులను గా చేయడం జరిగిందో, జీవనాన్ని సాగించడం లో సౌలభ్యాన్ని ఏ రకం గా మెరుగుపరుస్తూ ముందుకు తీసుకు పోవడం జరిగిందో అనే అంశాల ను ఆమె ప్రముఖం గా ప్రకటించారు.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 (Release ID: 1895502) Visitor Counter : 75