ప్రధాన మంత్రి కార్యాలయం
పరాక్రమ్ దివస్ నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు శ్రద్ధాంజలి ని ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
23 JAN 2023 9:01AM by PIB Hyderabad
పరాక్రమ్ దివస్ నాడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, పరాక్రమ్ దివస్ సందర్భం లో, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. భారతదేశం యొక్క చరిత్ర కు ఆయన అందించిన సాటి లేనటువంటి తోడ్పాటు ను కూడా గుర్తు కు తెచ్చుకొంటున్నాను. వలసవాద పాలన ను ఆయన భీషణమైన రీతి లో ప్రతిఘటించినందుకు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఆలోచనల నుండి ప్రగాఢం గా ప్రభావితులం అయినటువంటి మనం, భారతదేశం విషయం లో ఆయన దర్శించిన దానిని సాకారం చేసే దిశ లో పాటుపడుతున్నాం.’’ అని పేర్కొన్నారు.
*****
(रिलीज़ आईडी: 1892979)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam