ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈశాన్యంలో ఎందరో గొప్ప వ్యక్తులు.. మరెన్నో సుందర ప్రదేశాలు: ప్రధాని

Posted On: 21 JAN 2023 7:12PM by PIB Hyderabad

    శాన్య భారత రాష్ట్రాల ప్రజలకు అనేక ప్రయోజనాలు కల్పించే అభివృద్ధి పనుల వేగాన్ని పెంచుతున్నామని ప్రధానమంత్రి తెలిపారు.

ఈ మేరకు ఓ పౌరుడి ట్వీట్‌పై పంపిన స్పందన సందేశంలో:

“ఈశాన్య భారతంలో ఎందరో గొప్ప వ్యక్తులు..  మరెన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అభివృద్ధిలో పెరిగిన వేగం అక్కడి ప్రజలకు బహుళ ప్రయోజనాలు కల్పిస్తోంది” అని ప్రధాని పేర్కొన్నారు.


(Release ID: 1892799) Visitor Counter : 180