హోం మంత్రిత్వ శాఖ

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా

ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు, నిబద్ధతతో కూడిన వృత్తి నైపుణ్యాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రయాణం ఘనంగా కొనసాగుతోంది

తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి నా వందనాలు

Posted On: 19 JAN 2023 12:14PM by PIB Hyderabad

జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

“ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ సాహసులకు నా శుభాకాంక్షలు. ఆదర్శప్రాయమైన ధైర్యసాహసాలు, నిబద్ధతతో కూడిన వృత్తి నైపుణ్యాలతో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ ప్రయాణం ఘనంగా కొనసాగుతోంది. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆపదలో ఉన్నవారిని రక్షిస్తున్నారు. అందుకు, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందికి నా వందనాలు" అని తన ట్వీట్‌లో అమిత్‌ షా పేర్కొన్నారు.

*****

*****(Release ID: 1892463) Visitor Counter : 162