ప్రధాన మంత్రి కార్యాలయం
తిరువళ్ళు వర్ దినం నాడు తిరువళ్ళువర్ గారి కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 JAN 2023 10:28AM by PIB Hyderabad
తిరువళ్ళువర్ దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తిరువళ్ళువర్ గారి కి శ్రద్ధాంజలి ని సమర్పించారు. తిరువళ్ళువర్ గారి ఉత్తమమైన ఆలోచనల ను ప్రధాన మంత్రి స్మరించుకొన్నారు. కురళ్ ను చదువ వలసింది గా యువతీ యువకుల కు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
తిరువళ్ళువర్ దినం సందర్భం లో, జ్ఞాని తిరువళ్ళువర్ గారి కి శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను; అంతేకాకుండా, ఆయన కు ఉండినటువంటి ఉత్తమమైన ఆలోచనల ను కూడా జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. ఆయన ఆలోచన లు స్వాభావికం గా ఎంతో వైవిధ్యభరితం అయినటువంటివి, అవి జీవనం తాలూకు అన్ని రంగాల ప్రజల కు గొప్ప ప్రేరణ ను ఇస్తున్నాయి. కురళ్ ను చదువ వలసింది గా యువతీ యువకుల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1891505)
आगंतुक पटल : 232
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam