ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్ష పే చర్చ ను గురించినసూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 JAN 2023 2:53PM by PIB Hyderabad
పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఇది పరీక్షల కాలం మరి మన #ExamWarriors పరీక్షల సంబంధి సన్నాహాల లో తలమునకలు గా ఉన్నారు. పరీక్షల ఒత్తిడి ని తగ్గించడం లో మరియు పరీక్షల ను ఉత్సవం లా జరుపుకోవడం లో సహాయకారి కాగల పరీక్ష పే చర్చ ను గురించిన సూత్రాలు మరియు కార్యకలాపాల తాలూకు భండారాన్ని గురించి శేర్ చేస్తున్నాను. ఇదుగో చూడండి.. ’’
అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1890755)
आगंतुक पटल : 217
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam