ప్రధాన మంత్రి కార్యాలయం
స్వామి వివేకానంద కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
12 JAN 2023 8:55AM by PIB Hyderabad
స్వామి వివేకానంద కు ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు. స్వామి వివేకానంద యొక్క జీవితం సదా దేశభక్తి ని, ఆధ్యాత్మిక వాదాన్ని మరియు కఠోర శ్రమ ను ప్రేరేపిస్తుంది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘స్వామి వివేకానంద కు ఆయన జయంతి నాడు ఇదే సాదర వందనం. ఆయన జీవనం ఎల్లవేళ ల దేశభక్తి, ఆధ్యాత్మిక వాదం మరియు కఠోర శ్రమ లకై ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది. ఆయన యొక్క గొప్పవైన ఆలోచనలు మరియు ఆదర్శాలు దేశ ప్రజల కు దారి ని చూపెడుతూ ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1890640)
आगंतुक पटल : 239
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam