ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలోని ఎర్రకోట‌లో ‘లైట్ అండ్ సౌండ్’ ప్రదర్శనకు ప్ర‌ధాని ప్ర‌శంసలు

Posted On: 11 JAN 2023 6:31PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించే ‘లైట్ అండ్ సౌండ్’ ప్రదర్శన వివరాలను సంక్షిప్తంగా ప్రజలతో పంచుకున్నారు.

ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక-పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ట్వీట్‌పై స్పందిస్తూ:

“ఎర్రకోటను సందర్శించడానికి ఇదొక అదనపు ఆకర్షణ! ఇది మన చరిత్ర-వారసత్వాన్ని స్మరించుకునే ఒక సమాచార-ఆధునిక మార్గం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

*****

DS/TS


(Release ID: 1890592) Visitor Counter : 152