ప్రధాన మంత్రి కార్యాలయం
పరీక్షలను గురించి దెహ్ రాదూన్ లోని కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తన స్వయం గారచించినటువంటి కవిత ను శేర్ సినందుకు గాను ఆ బాలిక ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 JAN 2023 3:51PM by PIB Hyderabad
పరీక్షల ను గురించి దెహ్ రాదూన్ లో కెవి ఒఎన్ జిసి విద్యార్థిని కుమారి దియా తాను స్వయం గా రచించిన ఒక కవిత ను శేర్ చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ చేసిన ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చాలా సృజనాత్మకంగా ఉంది. ఒత్తిడి కి చోటు ఉండనటువంటి పరీక్షలే ఉత్తమమైనటువంటి పరీక్షలు. దీనిని గురించి మరియు ఇతర విషయాల ను గురించి ఈ నెల లో 27వ తేదీ న #ParikshaPeCharcha2023 లో మనం చర్చిద్దాము. ’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1889502)
आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam