ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాలా అజార్  వ్యాధి యొక్కకేసులు తగ్గుతున్నందుకు ప్రసన్నత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


కాలా అజార్ వ్యాధి ని గురించి తన ‘మన్ కీ బాత్’ లో చేసిన ప్రస్తావనల ను కూడా ఆయన శేర్ చేశారు

प्रविष्टि तिथि: 06 JAN 2023 5:20PM by PIB Hyderabad

కాలా అజార్ వ్యాధి తాలూకు కేసు లు తగ్గుతున్నందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాలా అజార్ వ్యాధి విషయం లో తన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఉన్న ప్రస్తావనల ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవియ చేసిన ఒక ట్వీట్ కు, ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘ఉత్సాహ పరచేటటువంటి ధోరణి ఇది.. మనం దీని పట్ల శ్రద్ధ తీసుకొంటూ మరి కాలా అజార్ ను నిర్మూలించుదాం.

కిందటి నెలల లో #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఈ విషయం పై నేను మాట్లాడిన అంశాలను కూడా శేర్ చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST

 


(रिलीज़ आईडी: 1889218) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam