ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహారాష్ట్ర అసెంబ్లీ లో ఎమ్ఎల్ఎ గా ఉన్న శ్రీ లక్ష్మణ్ జగ్ తాప్ మృతి పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 JAN 2023 3:18PM by PIB Hyderabad

మహారాష్ట్ర విధాన సభ లో ఎమ్ ఎల్ ఎ గా ఉన్న శ్రీ లక్ష్మణ్ జగ్ తాప్ మరణం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మహారాష్ట్ర విధాన సభ లో ఎమ్ఎల్ఎ గా ఉన్న శ్రీ లక్ష్మణ్ జగ్ తాప్ గారు మరణించారని తెలిసి బాధ పడ్డాను. సార్వజనిక సంక్షేమాని కి, మరి అలాగే పుణె తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. ఆయన కుటుంబ సభ్యుల కు మరియు ఆయన మద్ధతుదారుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1888367) సందర్శకుల సూచీ సంఖ్య : : 207