ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022 డిసెంబర్ నెలకు జిఎస్‌టి ఆదాయం రూ.1,49,507 కోట్లు, ఏటా 15 శాతం పెరుగుదలగా నమోదు
నెలవారీ జిఎస్‌టి ఆదాయం రూ.1.4 లక్షల కోట్లు దాటడం వరుసగా 10వ సారి
Posted On:
01 JAN 2023 3:48PM by PIB Hyderabad
స్థూల జిఎస్‌టి రాబడి డిసెంబర్ 2022లో వచ్చినది రూ. 1,49,507 కోట్లు, ఇందులో సిజిఎస్‌టి రూ. 26,711 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.33,357 కోట్లు, ఐజిఎస్‌టి రూ. 78,434 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూళ్లు రూ. 40,263 కోట్లతో కలిపి), సెస్ రూ.11,005 కోట్లు (వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ. 850 కోట్లతో సహా) రాబడి వచ్చింది.
ప్రభుత్వం సాధారణ సెటిల్‌మెంట్‌గా ఐజిఎస్‌టి నుండి సిజిఎస్‌టికి రూ.36,669 కోట్లు, ఎస్‌జిఎస్‌టికి రూ.31,094 కోట్లు సర్దుబాటు చేసింది. డిసెంబర్ 2022 నెలలో సాధారణ సెటిల్‌మెంట్ల తర్వాత కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సిజిఎస్‌టి కింద రూ. 63,380 కోట్లు, ఎస్‌జిఎస్‌టి కింద రూ. 64,451 కోట్లు నమోదయింది.
డిసెంబర్ 2022 నెల ఆదాయాలు గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జిఎస్‌టి ఆదాయాల కంటే 15% ఎక్కువ. నెలలో, వస్తువుల దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 8% అధికంగా ఉంది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయం (సేవల దిగుమతితో సహా) గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయం కంటే 18% ఎక్కువ ఉంది. 2022 నవంబర్ నెలలో, 7.9 కోట్ల ఇ-వే బిల్లులు ఉత్పత్తి అయ్యాయి, ఇది అక్టోబర్, 2022లో ఉత్పత్తి అయిన 7.6 కోట్ల ఇ-వే బిల్లుల కంటే గణనీయంగా ఎక్కువ.
దిగువ చార్ట్ ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జిఎస్‌టి ఆదాయాల ట్రెండ్‌లను చూపుతుంది. 2021 డిసెంబరు,తో పోలిస్తే 2022 డిసెంబర్ నెలలో ప్రతి రాష్ట్రంలో సేకరించిన జిఎస్‌టి రాష్ట్రాల వారీ గణాంకాలను ఈ పట్టిక చూపుతుంది.
డిసెంబర్ 2022 లో రాష్ట్రాల వారీగా జిఎస్‌టి రాబడి (రూ. కోట్లలో) వృద్ధి:
|
రాష్ట్రం
|
డిసెంబర్-21
|
డిసెంబర్-22
|
వృద్ధి
|
1
|
జమ్మూ కాశ్మీర్
|
320
|
410
|
28%
|
2
|
హిమాచల్ ప్రదేశ్
|
662
|
708
|
7%
|
3
|
పంజాబ్
|
1,573
|
1,734
|
10%
|
4
|
చండీగఢ్
|
164
|
218
|
33%
|
5
|
ఉత్తరాఖండ్
|
1,077
|
1,253
|
16%
|
6
|
హర్యానా
|
5,873
|
6,678
|
14%
|
7
|
ఢిల్లీ
|
3,754
|
4,401
|
17%
|
8
|
రాజస్థాన్
|
3,058
|
3,789
|
24%
|
9
|
ఉత్తర ప్రదేశ్
|
6,029
|
7,178
|
19%
|
10
|
బీహార్
|
963
|
1,309
|
36%
|
11
|
సిక్కిం
|
249
|
290
|
17%
|
12
|
అరుణాచల్ ప్రదేశ్
|
53
|
67
|
27%
|
13
|
నాగాలాండ్
|
34
|
44
|
30%
|
14
|
మణిపూర్
|
48
|
46
|
-5%
|
15
|
మిజోరాం
|
20
|
23
|
16%
|
16
|
త్రిపుర
|
68
|
78
|
15%
|
17
|
మేఘాలయ
|
149
|
171
|
15%
|
18
|
అస్సాం
|
1,015
|
1,150
|
13%
|
19
|
పశ్చిమ బెంగాల్
|
3,707
|
4,583
|
24%
|
20
|
ఝార్ఖండ్
|
2,206
|
2,536
|
15%
|
21
|
ఒడిశా
|
4,080
|
3,854
|
-6%
|
22
|
ఛత్తీస్గఢ్
|
2,582
|
2,585
|
0%
|
23
|
మధ్యప్రదేశ్
|
2,533
|
3,079
|
22%
|
24
|
గుజరాత్
|
7,336
|
9,238
|
26%
|
25
|
థమన్ దయ్యు
|
2
|
-
|
-86%
|
26
|
దాదర్ నగర్ హవేలీ
|
232
|
317
|
37%
|
27
|
మహారాష్ట్ర
|
19,592
|
23,598
|
20%
|
29
|
కర్ణాటక
|
8,335
|
10,061
|
21%
|
30
|
గోవా
|
592
|
460
|
-22%
|
31
|
లక్షద్వీప్
|
1
|
1
|
-36%
|
32
|
కేరళ
|
1,895
|
2,185
|
15%
|
33
|
తమిళ నాడు
|
6,635
|
8,324
|
25%
|
34
|
పుదుచ్చేరి
|
147
|
192
|
***
(Release ID: 1887987)
Visitor Counter : 330