ప్రధాన మంత్రి కార్యాలయం
విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలిసిన ప్రధానమంత్రి
Posted On:
31 DEC 2022 3:18PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ విశ్రాంత ఎయిర్ మార్షల్ శ్రీ పి.వి.అయ్యర్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రాసిన పుస్తకాన్ని అందుకున్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇవాళ విశ్రాంత ఎయిర్ మార్షల్ పి.వి.అయ్యర్ను కలుసుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. జీవితంపై ఆయనకుగల అభిరుచి ఎంతో గొప్పది. దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆయన దృక్పథం అనుసరణీయం. ఆయన రాసిన పుస్తకం ప్రతిని అందుకోవడం ఆనందం కలిగించింది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1887816)
Visitor Counter : 133
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam