ప్రధాన మంత్రి కార్యాలయం
నేపాల్ ప్రధాని గా ఎన్నికైన శ్రీ పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’కిఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
25 DEC 2022 10:15PM by PIB Hyderabad
కామ్రేడ్ ప్రచండ నేపాల్ ప్రధాని గా ఎన్నికైన సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘నేపాల్ ప్రధాన మంత్రి గా ఎన్నికైనందుకు కామ్రేడ్ ప్రచండ కు హృదయ పూర్వక అభినందనలు. భారతదేశం, నేపాల్ ల మధ్య ప్రత్యేకమైన అనుబంధం, ధృడమైన సాంస్కృతిక అనుసంధానం, ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాల పై ఆధారపడి ఉంటుంది. ఈ మితృత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పని చేసేందుకు నేను ఎదురు చూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(Release ID: 1886669)
Visitor Counter : 172
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam