ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిజిప్రధాని గా శ్రీ సిత్వినీ రాబుకా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 DEC 2022 5:33PM by PIB Hyderabad
ఫిజి ప్రధాని గా శ్రీ సిత్వినీ రాబుకా ఎన్నికైనందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఫిజీ ప్రధాని గా ఎన్నికైనందుకు శ్రీ @slrabuka , మీకు ఇవే అభినందన లు. భారతదేశం మరియు ఫిజీ ల మధ్య సన్నిహితమైనటువంటి మరియు ఎంతో కాలం గా కొనసాగుతూ వస్తున్నటువంటి సంబంధాల ను మరింతగా బలపరచడం కోసం మీతో కలసి పనిచేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
Congratulations @slrabuka on your election as the Prime Minister of Fiji. I look forward to working together to further strengthen the close and long-standing relations between India and Fiji.
— Narendra Modi (@narendramodi) December 24, 2022
******
DS/ST
(Release ID: 1886433)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam