ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టి-20 వరల్డ్ కప్ ఫార్ ది బ్లయిండ్ ను గెలిచినందుకు భారతీయ జట్టు కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 17 DEC 2022 7:57PM by PIB Hyderabad

 

టి-20 వరల్డ్ కప్ ఫార్ ది బ్లయిండ్ ను గెలుచుకొన్నందుకు భారతీయ జట్టు ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందించారు.

 

డిఫరెంట్ లీ ఏబల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి మరొక ట్వీట్ లో శేర్ చేస్తూ.

‘‘భారతదేశం మన క్రీడాకారులను చూసుకొని గర్వపడుతున్నది. దృష్టి జ్ఞానం లోపించిన వారి కి నిర్వహించిన టి-20 ప్రపంచ కప్ ను మనం గెలుచుకొన్నామని తెలిసి సంతోషం వేసింది. మన జట్టు సభ్యుల కు ఇవే అభినందనలు; అంతే కాదు, వారు వారి యొక్క భావి ప్రయాసల లో సైతం రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS


(రిలీజ్ ఐడి: 1884656) సందర్శకుల సూచీ సంఖ్య : : 195