ప్రధాన మంత్రి కార్యాలయం
‘మహాకవిభారతియార్’ శ్రీ సుబ్రమణ్య భారతి కి ఆయన జయంతి నాడు ప్రణామాన్ని ఆచరించిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
11 DEC 2022 10:58AM by PIB Hyderabad
‘మహాకవి భారతియార్’ శ్రీ సుబ్రమణ్య భారతి కి ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహానుభావుడు శ్రీ సుబ్రమణ్య భారతి కి ఆయన జయంతి నాడు నేను ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ‘మహాకవి భారతియార్’ ఉల్లేఖనీయమైన సాహసాని కి మరియు ఉత్కృష్టమైన మేధ కు ప్రతీక గా నిలచారు. భారతదేశం యొక్క అభివృద్ధి కి మరియు భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సశక్తీకరణ కు సంబంధించి ఆయన లో ఓ భవ్యమైన దృష్టి అంటూ ఉండింది. విభిన్న రంగాల పట్ల ఆయన కు ఉండినటువంటి ఆలోచనల ను సాకారం చేయడానికి గాను మేం శ్రమిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(రిలీజ్ ఐడి: 1882620)
సందర్శకుల సూచీ సంఖ్య : : 156
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada