ప్రధాన మంత్రి కార్యాలయం
అసమ్ ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరి వీరోచిత సాహసాన్ని స్వాహిద్ దివస్ నాడు గుర్తు కు తెచ్చిన ప్రధాన మంత్రి
Posted On:
10 DEC 2022 7:49PM by PIB Hyderabad
అసమ్ ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరి శైర్యవంత సాహసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాహిద్ దివస్ నాడు స్మరించుకొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మన చరిత్ర లో అసమ్ ఉద్యమానికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరి యొక్క వీరోచితమైన ధైర్యాన్ని మరియు సాహసాన్ని ఈ రోజు న, స్వాహిద్ దివస్ సందర్భం లో, నేను జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. అసమ్ యొక్క అద్వితీయమైన సంస్కృతి ని పరిరక్షించడం కోసం వారు అందించినటువంటి తోడ్పాటు ను మనం ఎన్నటికీ మరచిపోలేం.’’ అని పేర్కొన్నారు.
*****
DS/SH
(Release ID: 1882617)
Visitor Counter : 139
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam