ప్రధాన మంత్రి కార్యాలయం
మలేశియాప్రధాని గా దాతో సెరీ అన్వర్ ఇబ్రాహిమ్ గారు ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
24 NOV 2022 9:43PM by PIB Hyderabad
దాతో సెరీ అన్వర్ ఇబ్రాహిమ్ గారు మలేశియా ప్రధాని గా ఎన్నికైన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దాతో సెరీ @anwaribrahim గారు, మీరు మలేశియా ప్రధాని గా ఎన్నికైన సందర్భం లో మీకు ఇవే అభినందన లు. ఇండియా-మలేశియా ఇన్ హాన్స్ డ్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ ను మరింత గా బలపరచడం కోసం మీతో సన్నిహితం గా పనిచేయాలని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
****
(रिलीज़ आईडी: 1878735)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam