ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 NOV 2022 9:06AM by PIB Hyderabad
శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. ఆయన చేసిన మహనీయ బోధన లు ఒక న్యాయపూర్ణమైనటువంటి సమాజాన్ని మరియు దయాభరితమైనటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మనం పడుతున్న ప్రయాసల లో మనకు మార్గదర్శనం చేస్తూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1874596)
आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam