ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్రలో నేరల్-మాథెరాన్ టాయ్ ట్రేన్ మళ్లీ మొదలైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
26 OCT 2022 8:56PM by PIB Hyderabad
మహారాష్ట్ర లో నేరల్-మాథెరాన్ టాయ్ ట్రేన్ మళ్లీ మొదలవడంతో ఈ మనోరమ యాత్ర మరింత గుర్తుంచుకోదగ్గది గా అయిపోతుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
రైల్ వే మంత్రిత్వ శాఖ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, ఆ జవాబు లో -
‘‘ఈ మనోరమ యాత్ర ను మరింత మరవరానిది గా చేస్తోంది. స్థానిక పర్యటన కు ఇది ఒక మంచి వార్త..’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1871238)
Visitor Counter : 131
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam