ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లో జల్ జీవన్ మిశన్ను వంద శాతం పూర్తి చేయడం కోసం ఉత్సాహాన్ని ప్రదర్శించినందుకు గాను ఆ రాష్ట్రప్రజల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 OCT 2022 7:13PM by PIB Hyderabad

‘హర్ ఘర్ జల్’ (ఇంటింటికీ నీరు) కార్యక్రమం వంద శాతం పూర్తి కావడానికి సంబంధించి గుజరాత్ మంత్రి శ్రీ రుశికేశ్ పటేల్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇస్తూ, గుజరాత్ ప్రజల ఉత్సాహాన్ని ప్రశంసించారు.

 

ప్రధాన మంత్రి గుజరాతీ భాష లో చేసిన ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు :

ગુજરાતના લોકોને ખૂબ ખૂબ અભિનંદન...આ જળ શક્તિ પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે.


(रिलीज़ आईडी: 1871220) आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam