ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుకె ప్రధాని గా శ్రీ రుషి సునక్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలియ జేసిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 24 OCT 2022 9:15PM by PIB Hyderabad

శ్రీ రుషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ కు తరువాతి ప్రధాని అయినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ @RishiSunak , మీకు ఇవే స్నేహపూర్ణమైనటువంటి అభినందన లు. యుకె కు మీరు ప్రధాని అయ్యారు; మరి ప్రపంచ అంశాల లో మరియు రోడ్ మేప్ 2030 ని అమలు పరచే అంశాల లో మనం కలసి పని చేయాలి అని నేను ఆశ పడుతున్నాను. యుకె లోని భారతీయుల కు ఒక ‘జీవిత సేతువు’ గా ఉన్న వ్యక్తి కి దీపావళి తాలూకు ఇవే ప్రత్యేక శుభాకాంక్షలు. మనం మన యొక్క చారిత్రిక సంబంధాల ను ఒక ఆధునిక భాగస్వామ్యం రూపం లోకి మార్చుకోవడం లో సమర్థులం అగుదుము గాక.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH

 


(रिलीज़ आईडी: 1870748) आगंतुक पटल : 193
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam