ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాలయాల కు సంబంధించి విలక్షణత కలిగిన రాష్ట్రాల విషయం లో దార్శనికత పై 2001 లో ప్రధాన మంత్రి యొక్క వీడియో

నాడు పోస్టు చేయడమైనది: 21 OCT 2022 5:30PM by PIB Hyderabad

హిమాలయాల తో సంబంధం కలిగిన రాష్ట్రాల ను అభివృద్ధి చేయడం కోసం తీసుకొన్న సంకల్పం బలం గా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
 

హిమాలయాల తో సంబంధం ఉందన్న గుర్తింపు కలిగిన రాష్ట్రాల విషయం లో ప్రధాన మంత్రి యొక్క దృష్టి కోణం అనే అంశం పై రూపొందిన 2001వ సంవత్సరపు వీడియో కు శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో సమాధానం ఇస్తూ, అందులో -

‘‘దీనిని శేర్ చేసినందుకు మీకు ఇవే ధన్యవాదాలు. అనేక జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుకు తెచ్చింది. ఆ సంకల్పం అయితే అదే విధం గా ఉందనుకోండి.. ’’ అని పేర్కొన్నారు.

***

DS/SK


(రిలీజ్ ఐడి: 1870145) సందర్శకుల సూచీ సంఖ్య : : 164