ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరులలోఒకరి ప్రతిస్పందన ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 OCT 2022 10:05PM by PIB Hyderabad
బైసరన్, అరు, కోకర్ నాగ్, అఛ్ బల్, గుల్ మర్గ్, శ్రీనగర్ మరియు డల్ సరస్సు ల యొక్క సుందరత ను ప్రముఖం గా ప్రకటిస్తూ జమ్ము కశ్మీర్ యొక్క శోభ మరియు ఆతిథ్యం ల పట్ల పౌరుల లో ఒకరు వ్యక్తం చేసిన ప్రతిస్పందన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
శ్రీ రంజిత్ కుమార్ అనే పేరు ను కలిగిన ఒక పౌరుని ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, 2019వ సంవత్సరం లో శ్రీనగర్ ను తాను సందర్శించినప్పటి ఒక ఛాయాచిత్రాన్ని ట్వీట్ చేశారు.
పౌరుని ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘ఎంతో గొప్ప గా ఉన్నది. శ్రీనగర్ ను 2019వ సంవత్సరం లో నేను సైతం సందర్శించినప్పటి ఒక ఛాయాచిత్రాన్ని శేర్ చేయకుండా ఉండబట్టలేకపోతున్నాను.’’ అని పేర్కొన్నారు.
******
DS/ST
(रिलीज़ आईडी: 1866303)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam