ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ముప్ఫైఆరో జాతీయ క్రీడలు 2022 లో 10ఏళ్ల వయస్సు కలిగిన మల్లఖంబ్ క్రీడాకారుడు చిరంజీవి శౌర్యజీత్ ప్రదర్శన ను ప్రశంసించినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 OCT 2022 10:00PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 36వ జాతీయ క్రీడలు 2022 లో అందరికంటే తక్కువ వయస్సు కలిగిన మల్లఖంబ్ క్రీడాకారుడు చిరంజీవి శౌర్యజపీత్ యొక్క ప్రదర్శన ను మెచ్చుకొన్నారు.

గుజరాత్ ఇన్ఫార్ మేశన్ యొక్క ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘ఎట్లాంటి స్టార్ ఆటగాడో కదా ఈ చిరంజీవి శౌర్యజీత్!’’ అంటూ తాను మరొక ట్వీట్ లో కొనియాడారు.

 

******

DS/ST

 

 


(रिलीज़ आईडी: 1866301) आगंतुक पटल : 192
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Marathi , Kannada , Tamil , Malayalam , Assamese , Odia , English , Urdu , हिन्दी , Manipuri , Punjabi , Gujarati