ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బిలాస్పుర్ ర్యాలీ లో విద్యార్థుల సృజనశీలమైనటువంటి కళాకృత‌ుల ను ప్రశంసించినప్రధాన మంత్రి  

प्रविष्टि तिथि: 06 OCT 2022 3:11PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పుర్ లో ప్రధాన మంత్రి ప్రసంగించిన సందర్భం లో ఇద్దరు విద్యార్థినులు ప్రదర్శించిన సృజనశీలమైన కళాకృత‌ుల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శేర్ చేశారు. ఆ విద్యార్థినులు వేసిన చిత్తరువుల కు గాను ప్రధాన మంత్రి వారికి ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

జర్నలిస్టు డాక్టర్ అశ్విని శర్మ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ,

‘‘సృజనశీలమైన కార్యం.. ఉమంగ్ మరియు పూనమ్.. మీకు ఇవే ధన్యవాదాలు.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

*****

DS/TS


(रिलीज़ आईडी: 1865609) आगंतुक पटल : 183
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam