ప్రధాన మంత్రి కార్యాలయం
మహా అష్టమి సందర్బం లో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
03 OCT 2022 8:52AM by PIB Hyderabad
మంగళప్రదం అయినటువంటి మహా అష్టమి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందరికి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. మహాగౌరి మాత యొక్క కృప వల్ల ప్రతి ఒక్కరి జీవనం లో సౌభాగ్యం, సమృద్ధి మరియు సాఫల్యం ప్రాప్తించాలి అని ప్రధాన మంత్రి అన్నారు. మహాగౌరి మాత యొక్క స్తుతి ని కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘వందే వాంఛితకామార్థం చంద్రార్ధ కృతశేఖరామ్
సింహారూఢాం చతుర్భుజాం మహాగౌరీం యశస్వినీమ్
మహా అష్టమి యొక్క అనంత శుభకామన లు. మాత మహాగౌరి ప్రతి ఒక్కరి జీవనం లో సౌభాగ్యాన్ని, సమృద్ధి ని మరియు సాఫల్యాన్ని అనుగ్రహించు గాక. మాత భక్తుల కోసం ఆమె స్తుతి ఇదిగో..’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1864717)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam