ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నవరాత్రుల లో మహా సప్తమి సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ఆశీస్సుల ను అందించాలంటూ కాళరాత్రి అమ్మ వారి ని ఆయన ప్రార్థించారు

प्रविष्टि तिथि: 02 OCT 2022 9:19AM by PIB Hyderabad

నవరాత్రుల లో భాగమైన మహాసప్తమి పవిత్ర సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేశారు. కాళరాత్రి అమ్మ వారు ఆవిడ యొక్క భక్తులందరి ని కటాక్షించాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.  అలాగే, మాత కాళరాత్రి యొక్క ప్రార్థన పాఠాన్ని (స్తుతి ని) ఆయన శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్‌ లో -

సుఖప్రసన్నవదనాం స్మేరాననసరోరుహామ్

ఏవం సఞ్చియన్తయేత్కాళరాత్రిం సర్వకామసమృద్ధిదామ్

దేశప్రజల కు నవరాత్రుల లో భాగం గా వచ్చే మహాసప్తమి తాలూకు మంగళకామన లు.  మాత కాళరాత్రి యొక్క కరుణఇంకా కృప వల్ల మీ అందరి జీవనం జ్యోతిర్మయం మరియు సుఖమయం అగుగాక ’’ అని పేర్కొంటూ, మాత కాళరాత్రి యొక్క ప్రార్థన పఠనం (స్తుతి) ని కూడా శేర్ చేశారు.

 

सुखप्रसन्नवदनां स्मेराननसरोरुहाम्।
एवं सञ्चियन्तयेत्कालरात्रिं सर्वकामसमृद्धिदाम्॥

देशवासियों को नवरात्रि की महासप्तमी की मंगलकामनाएं। मां कालरात्रि की करुणा और कृपा से आप सभी का जीवन ज्योतिर्मय और सुखमय हो। उनसे जुड़ी एक स्तुति… pic.twitter.com/LmISnUREW2

— Narendra Modi (@narendramodi) October 2, 2022

 

 

****

DS/ST

 


(रिलीज़ आईडी: 1864393) आगंतुक पटल : 151
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam