ప్రధాన మంత్రి కార్యాలయం
కొత్త గా అహమదాబాద్ మెట్రో ప్రారంభం అయిన సందర్భం లో సాబర్ మతి నది దృశ్యాలను శేర్ చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 SEP 2022 4:53PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఎఎస్ అధికారి శ్రీ ఎమ్. నాగరాజన్ యొక్క ట్వీట్ ను శేర్ చేశారు. అందులో ఇప్పుడిప్పుడే పచ్చ జెండా చూపి ప్రారంభించిన కొంత సమయం తరువాత సాబర్ మతి నది తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఐఎఎస్ అధికారి శ్రీ ఎమ్. నాగరాజన్ ట్వీట్ ను కోట్ చేస్తూ ప్రధాన మంత్రి తన ట్వీట్ లో -
‘‘అహమదాబాద్ కు ఒక గొప్ప రోజు’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1863864)
आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam