ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మాత బ్రహ్మచారిణి ఆశీస్సులు అందరికీ దక్కాలని ఆకాంక్షించిన ప్రధాన మంత్రి

Posted On: 27 SEP 2022 7:47AM by PIB Hyderabad

నవరాత్రి ఉత్సవాల లో రెండో రోజు న మాత బ్రహ్మచారిణి భక్తులు అందరి కి ఆ దేవత ఆశీస్సులు ప్రాప్తించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

దేవత ప్రార్థన ల (స్తుతి) పఠనాన్ని గురించిన ఓ సందేశాన్ని శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు మాత రెండో స్వరూపం అయిన మాత బ్రహ్మచారిణి ని పూజించేటటువంటి  విశిష్టమైన రోజు.  ఆమె తన భక్తజనం అందరికి శక్తి, సామర్థ్యం మరియు లక్ష్య సిద్ధి తాలూకు ఆశీర్వాదాల ను ఇవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను.  ఆమె ను గురించిన ఈ స్తోత్రం మీ కోసం..’’ అని పేర్కొన్నారు.

****

DS/ST

 


(Release ID: 1862466) Visitor Counter : 164