ప్రధాన మంత్రి కార్యాలయం
‘మహాలయ’ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
25 SEP 2022 1:01PM by PIB Hyderabad
‘మహాలయ’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“మహాలయ నాడు మనం దుర్గామాతను పూజించి, మన దేశ ప్రజలందరికీ ఆమె దివ్య ఆశీర్వాదం లభించాలని ఆకాంక్షిస్తాం. ఈ మేరకు ప్రతి ఒక్కరూ సంతోషంగా.. ఆరోగ్యంగా వర్ధిల్లాలని, ఎల్లెడలా సౌభాగ్యంతోపాటు సౌహార్దం వెల్లివిరియాలని ఆ మాతను ప్రార్థిస్తున్నాను… శుభ మహాలయ” అని ప్రధాని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1862086)
Read this release in:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam