ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పాకిస్తాన్లో వరదల కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 

Posted On: 29 AUG 2022 8:03PM by PIB Hyderabad

పాకిస్తాన్ లో వరదల కారణం గా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పాకిస్తాన్ లో వరద ల కారణం గా జరిగిన విధ్వంసాన్ని చూసి దుఃఖించాను. బాధితుల కుటుంబాల కు, గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు మరియు ఈ ప్రాకృతిక విపత్తు వల్ల బాధితులు అయినటువంటి వారి యొక్క కుటుంబాల కు మేం మా హార్దిక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి త్వరలోనే మామూలు స్థితి తిరిగి నెలకొంటుందని ఆశిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.

***

 

DS/SH

 


(Release ID: 1855468) Visitor Counter : 141