ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జన్మాష్టమినాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 19 AUG 2022 10:02AM by PIB Hyderabad

 

 

మంగళకరమైన సందర్భం అయినటువంటి జన్మాష్టమి నాడు ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘పావనమూ, పవిత్రమూ అయినటువంటి జన్మాష్టమి సందర్భం లో దేశ ప్రజలు అందరి కి ఇవే హృద‌యపూర్వక శుభాకాంక్షలు. భక్తిమయమైన మరియు ఉల్లాసభరితమైన ఈ ఉత్సవం సుఖాన్ని, సమృద్ధి ని మరియు సౌభాగ్యాన్ని ప్రతి ఒక్కరి జీవనం లోకి తీసుకువచ్చును గాక. జయ్ శ్రీకృష్ణ.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 

 


(Release ID: 1853080) Visitor Counter : 155