శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశరవాణా రంగం లో ఐటిఎఫ్ కార్యకలాపాల కు సాయపడటానికి ఫ్రాన్స్ కు మరియు భారతదేశాని కిమధ్య ఒప్పందం పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి
Posted On:
17 AUG 2022 3:19PM by PIB Hyderabad
భారతదేశ రవాణా రంగం లో ఇంటర్ నేశనల్ ట్రాన్స్ పోర్ట్ ఫోరమ్ (ఐటిఎఫ్) కార్యకలాపాల కు సాయపడటానికి గాను ఇంటర్ నేశనల్ ట్రాన్స్ పోర్ట్ ఫోరమ్ మరియు టెక్నాలజీ ఇన్ ఫర్ మేశన్, ఫోర్ కాస్టింగ్ ఎండ్ అసెస్ మెంట్ కౌన్సిల్ (టిఐఎఫ్ఎసి) ల తరఫున ఫ్రాన్స్ కు చెందిన ఆర్గనైజేశన్ ఫార్ ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ డెవలప్ మెంట్ తో మధ్య ఒప్పందం పై సంతకాలు జరిగిన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది.
ఈ ఒప్పందం పై 2022వ సంవత్సరం లో జులై 6వ తేదీ న సంతకాలయ్యాయి.
ఈ ఒప్పందం లో భాగం గా చేపట్టే కార్యకలాపాల యొక్క లక్ష్యాలు ఏవేవి అంటే..
- నూతన శాస్త్రవిజ్ఞాన సంబంధి ఫలితాలు;
- నూతన విధానపరమైన దృష్టికోణాలు;
- శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన క్రియ ప్రతిక్రియ లను పెంపొందింపచేయడం ద్వారా సామర్థ్య నిర్మాణం తో పాటు,
- భారతదేశం లో రవాణా రంగం లో డీకార్బనైజేశన్ సాధన కు ఉపయోగపడేటటువంటి సాంకేతిక విజ్ఞానం పరమైన ఐచ్ఛికాల ను గుర్తించడం.. అనేవే.
***
(Release ID: 1852647)
Visitor Counter : 139