ప్రధాన మంత్రి కార్యాలయం
ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమంసాఫల్యం కావడం తో సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
17 AUG 2022 2:32PM by PIB Hyderabad
ఆరోగ్యం, పోషణ విజ్ఞానం, విద్య మరియు ఎగుమతుల వంటి పరామితుల ఆధారం గా ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం సఫలం కావడం తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘అది ఆరోగ్యం కావచ్చు, పోషణ విజ్ఞానం కావచ్చు , విద్య కావచ్చు లేదా ఎగుమతులు వంటి వివిధ పరామితుల ఆధారం గా ఆకాంక్షభరిత జిల్లాలు సఫలం కావడం అనేది ఉత్సాహపరుస్తున్నది. ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం వల్ల లక్షల కొద్దీ జీవనాలు పరివర్తన కు లోనుకావడం గమనిస్తే సంతోషం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1852549)
आगंतुक पटल : 224
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam