ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశాని కి ఉప రాష్ట్రపతి గా శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 AUG 2022 2:12PM by PIB Hyderabad
భారతదేశాని కి ఉప రాష్ట్రపతి గా శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ పదవీప్రమాణాన్ని స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ గారి పదవీప్రమాణ స్వీకారోత్సవాని కి హాజరు అయ్యాను. భారతదేశాని కి ఉప రాష్ట్రపతి అయిన సందర్భం లో ఆయన కు నేను అభినందన లు తెలియజేస్తున్నాను, మరి ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకొంటూ ఆయన కు శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. @jdhankhar1 @VPSecretariat’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1850866)
आगंतुक पटल : 167
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam