ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాధారణ నెలవారీ రాష్ట్రాల వాటా - డెవల్యూషన్ రూ.58,332.86 కోట్లకు గాను రూ. 1,16,665.75 కోట్లు


రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు విడతల పన్ను వాటా విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 10 AUG 2022 1:08PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు రెండు విడతల పన్ను వాటాను ఆగస్ట్ 10 విడుదల చేసింది. సాధారణ నెలవారీ డెవల్యూషన్ రూ.58,332.86 కోట్లకు గాను రూ. 1,16,665.75  కోట్లు విడుదల చేసింది. ఇది రాష్ట్రాలు తమ మూలధనం, అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేయడానికి రాష్ట్రాలను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనం. 2022 ఆగస్టుకు రాష్ట్రాల వారీగా విడుదలైన మొత్తాలు ఇలా ఉన్నాయి. 

 

 

వ. సంఖ్య 

రాష్ట్రం 

మొత్తం (రూ.కోట్లలో )

1

ఆంధ్రప్రదేశ్ 

4,721.44

2

అరుణాచల్ ప్రదేశ్ 

2,049.82

3

అస్సాం 

3,649.30

4

బీహార్ 

11,734.22

5

ఛత్తీస్గఢ్ 

3,974.82

6

గోవా 

450.32

7

గుజరాత్ 

4,057.64

8

హర్యానా 

1,275.14

9

హిమాచల్ ప్రదేశ్ 

968.32

10

ఝార్ఖండ్ 

3,858.12

11

కర్ణాటక 

4,254.82

12

కేరళ 

2,245.84

13

మధ్యప్రదేశ్ 

9,158.24

14

మహారాష్ట్ర 

7,369.76

15

మణిపూర్ 

835.34

16

మేఘాలయ 

894.84

17

మిజోరాం 

583.34

18

నాగాలాండ్ 

663.82

19

ఒడిశా 

5,282.62

20

పంజాబ్ 

2,108.16

21

రాజస్థాన్ 

7,030.28

22

సిక్కిం 

452.68

23

తమిళనాడు 

4,758.78

24

తెలంగాణ 

2,452.32

25

త్రిపుర 

826

26

ఉత్తరప్రదేశ్ 

20,928.62

27

ఉత్తరాఖండ్ 

1,304.36

28

పశ్చిమ బెంగాల్ 

8,776.76

 

మొత్తం 

1,16,665.72

****


(Release ID: 1850746) Visitor Counter : 166