ప్రధాన మంత్రి కార్యాలయం
బర్మింగ్ హమ్ లోని సిడబ్ల్యుజి 2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో కంచు పతకాన్నిగెలుచుకొన్నందుకు శ్రీ గుర్ దీప్ సింహ్ ను అభినందించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 AUG 2022 8:30AM by PIB Hyderabad
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ గుర్ దీప్ సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కఠోర శ్రమ మరియు సమర్పణ ద్వారా ఉత్కృష్ట ఫలితాలు లభిస్తాయి. శ్రీ గుర్ దీప్ సింహ్ కామన్ వెల్థ్ గేమ్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొని దీనినే చాటిచెప్పారు. ఆయన మన పౌరుల లో హర్షోల్సాస భావనల ను పెంచివేశారు. ఆయన కు ఇవే అభినందనలు, శుభాకాంక్షలూను.’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1848257)
आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam