ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీసంకేత్ సర్ గర్ కు వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోగ్రాముల కేటగిరీ లో వెండి పతకాన్నిసాధించినందుకు గాను అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 30 JUL 2022 5:03PM by PIB Hyderabad

శ్రీ సంకేత్ సర్ గర్ కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో వెయిట్ లిఫ్టింగ్ 55 కిలోగ్రాముల కేటగిరీ లో వెండి పతకాన్ని సాధించినందుకు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ సంకేత్ సర్ గర్ ది అసాధారణమైనటువంటి ప్రయాస. ఆయన సాధించిన రజత పతకం కామన్ వెల్థ్ గేమ్స్ లో భారతదేశాని కి ఒక గొప్ప ఆరంభం గా నిలుస్తోంది. ఆయన కు ఇవే అభినందన లు; భవిష్యత్తు లో ఆయన అన్ని ప్రయత్నాల లో రాణించాలి అని కోరుకొంటూ శుభాకాంక్షల ను అందజేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

*****

 

DS/TS

 



(Release ID: 1846627) Visitor Counter : 107