ప్రధాన మంత్రి కార్యాలయం
వెయిట్ లిఫ్టర్ శ్రీ పి. గురురాజాకు కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 JUL 2022 6:50PM by PIB Hyderabad
వెయిట్ లిఫ్టర్ శ్రీ పి. గురురాజా కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ పి. గురురాజా యొక్క అద్భుతమైన కార్యసాధన గురించి తెలిసి అత్యంత ప్రసన్నం గా ఉన్నాను. కామన్ వెల్థ్ గేమ్స్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు ఆయన కు ఇవే అభినందన లు. ఆయన గొప్ప బలం తో పాటు గా దృఢ సంకల్పాన్ని కూడా చాటారు. ఆయన క్రీడా యాత్ర లో మరిన్ని గొప్ప కార్యసిద్ధుల ను చేజిక్కించుకోవాలని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1846625)
आगंतुक पटल : 122
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Malayalam