సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వికలాంగుల సాధికార‌త కోసం జాతీయ అవార్డులు

Posted On: 28 JUL 2022 1:37PM by PIB Hyderabad

వికలాంగుల సాధికార‌త విభాగం 2021- 2022 సంవ‌త్స‌రాల‌కు జాతీయ అవార్డుల కోసం అవార్డ్స్ పోర్ట‌ల్ (www.awards.gov.in) ద్వారా 15 జులై నుండి 28 ఆగ‌స్టు 2022 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానిస్తూ 14. 07. 2022న ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌చురించింది. ఈ ప్ర‌క‌ట‌న విభాగం వెబ్‌సైట్ ww.disabilityaffairs.gov.in.లో అందుబాటులో ఉంది. పైన పేర్కొన్న అవార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు /  నామినేష‌న్ల‌ను పంపించ‌డం కోసం విస్త్ర‌త ప్ర‌చారం ఇవ్వ‌వ‌ల‌సిందిగా  రాష్ట్రాలు/  కేంద్ర పాలిత ప్ర‌భుత్వాల‌కు, ఇత‌రుల‌కు 19.07.2022న లేఖ‌ల‌ను పంపింది. 

 

***
 


(Release ID: 1845814) Visitor Counter : 181