ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

202.79 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.86 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,026

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 18,313

ప్రస్తుత రికవరీ రేటు 98.47%

వారపు పాజిటివిటీ రేటు 4.57%

Posted On: 27 JUL 2022 9:46AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 202.79 కోట్ల ( 2,02,79,61,722 ) డోసులను అధిగమించింది. 2,68,10,586 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.86 కోట్లకు పైగా ( 3,86,74,262 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10411302

రెండో డోసు

10087674

ముందు జాగ్రత్త డోసు

6219109

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18429788

రెండో డోసు

17666785

ముందు జాగ్రత్త డోసు

11958818

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38674262

రెండో డోసు

27320571

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61068357

రెండో డోసు

50723244

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559348121

రెండో డోసు

508014033

ముందు జాగ్రత్త డోసు

16910501

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203655603

రెండో డోసు

195104198

ముందు జాగ్రత్త డోసు

11928700

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127420785

రెండో డోసు

121920445

ముందు జాగ్రత్త డోసు

31099426

ముందు జాగ్రత్త డోసులు

7,81,16,554

మొత్తం డోసులు

2,02,79,61,722

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,45,026. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.33 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 20,742 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,32,67,571 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 18,313 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,25,337 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.36 కోట్లకు పైగా ( 87,36,11,254 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.57 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా నమోదయ్యాయి.

 

****




(Release ID: 1845272) Visitor Counter : 108