ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

201.99 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.85 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,52,200

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 20,279

ప్రస్తుత రికవరీ రేటు 98.45%

వారపు పాజిటివిటీ రేటు 4.46%

Posted On: 24 JUL 2022 9:38AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 201.99 కోట్ల ( 2,01,99,33,453 ) డోసులను అధిగమించింది. 2,66,54,283 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం 2022 మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3.85 కోట్లకు పైగా ( 3,85,07,516 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను 2022 ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

10410967

రెండో డోసు

10084718

ముందు జాగ్రత్త డోసు

6160189

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

18429085

రెండో డోసు

17661221

ముందు జాగ్రత్త డోసు

11817251

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

38507516

రెండో డోసు

27070983

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

61010313

రెండో డోసు

50593892

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

559206105

రెండో డోసు

507372522

ముందు జాగ్రత్త డోసు

13752015

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

203622502

రెండో డోసు

194914585

ముందు జాగ్రత్త డోసు

9851244

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

127399124

రెండో డోసు

121798333

ముందు జాగ్రత్త డోసు

30270888

ముందు జాగ్రత్త డోసులు

7,18,51,587

మొత్తం డోసులు

2,01,99,33,453

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,52,200. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.35 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.45 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18,143 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,32,10,522 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 20,279 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,83,657 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 87.25 కోట్లకు పైగా ( 87,25,20,064 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 4.46 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 5.29 శాతంగా నమోదయ్యాయి.

 

****


(Release ID: 1844529) Visitor Counter : 150