ప్రధాన మంత్రి కార్యాలయం
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
Posted On:
23 JUL 2022 10:16PM by PIB Hyderabad
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం పార్లమెంట్ లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈ రోజు న, రాష్ట్రపతి శ్రీ కోవింద్ గారి కోసం పార్లమెంట్ లో ఏర్పాటైన వీడ్కోలు కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను. ఆ కార్యక్రమాని కి మంత్రుల తో పాటు గా వివిధ పక్షాల కు చెందిన నేత లు కూడా హాజరు అయ్యారు.’’ అని పేర్కొన్నారు.
Earlier today, attended the farewell programme hosted for President Kovind Ji in Parliament. It was attended by Ministers and leaders from various parties. pic.twitter.com/NhqlR0l2xc
— Narendra Modi (@narendramodi) July 23, 2022
****
(Release ID: 1844489)
Visitor Counter : 141
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam