ప్రధాన మంత్రి కార్యాలయం
ఆడికృత్తిక సందర్భంగా ప్రతిఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
23 JUL 2022 1:13PM by PIB Hyderabad
ఆడి కృత్తిక పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ,
ఆడి కృత్తిక పర్వదినం సందర్బంగా ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు. భగవంతుడైన మురుగ కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. మన సమాజం ఆరోగ్యవంతంగా , సుసంపన్నంగా ఉండేలా భగవంతుడు చూచుగాక అని ప్రధానమంత్రి తమ సందేశంలోపేర్కొన్నారు.
(Release ID: 1844229)
Visitor Counter : 167
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam