ప్రధాన మంత్రి కార్యాలయం
కోవిడ్-19 బారిన పడ్డ శ్రీ జో బైడెన్ కు త్వరగా నయమవ్వాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
Posted On:
21 JUL 2022 9:46PM by PIB Hyderabad
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు శ్రీ జో బైడెన్ కోవిడ్-19 బారి నుంచి త్వరిత గతి న కోలుకొని తిరిగి ఆరోగ్యవంతులు కావాలన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘కోవిడ్-19 బారి నుంచి @POTUS శ్రీ @JoeBiden గారు శీఘ్ర గతి న కోలుకొందురు గాక.. ఆయన కు నా శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను. ఆయన కు చక్కని స్వస్థత కలగాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను కూడా.’’ అని పేర్కొన్నారు.
My best wishes to @POTUS @JoeBiden for a quick recovery from COVID-19, and prayers for his good health.
— Narendra Modi (@narendramodi) July 21, 2022
(Release ID: 1843794)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam